Bible Language

Hebrews 7:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
ERVTE   పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై విషయం ఇంకా స్పష్టం చేశాడు.