Bible Language

Hosea 10:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.
ERVTE   సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకునిపోబడింది.
IRVTE   బేతావెనులో ఉన్న దూడల విషయమై దాని ప్రజలు భయపడతారు. PEPS దాని వైభవం పోయిందని ప్రజలు, సంతోష పడుతూ వచ్చిన దాని అర్చకులు దుఃఖిస్తారు. PEPS