Bible Language

Hosea 10:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా
ERVTE   ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేశావు. (మరియు ప్రజలు అక్కడ పాపం చేస్తూనే ఉన్నారు). దుర్మార్గులను గిబియాలో యుద్దం నిజంగా పట్టుకొంటుంది.
IRVTE   ఇశ్రాయేలూ, గిబియా దినాల నుండి నీవు పాపం చేస్తూ వచ్చావు. PEPS వారు అక్కడ ఉండిపోయారు. PEPS గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం ముంచుకు రాలేదా? PEPS