Bible Language

Hosea 13:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.
ERVTE   అతని శిక్ష ఎలా ఉంటుందంటే, స్త్రీ ప్రసవ బాధలా ఉంటుంది. అతను వివేకి అయిన పుత్రుడుగా ఉండడు. అతని పుట్టుకకి సమయం ఆసన్నమవుతుంది, కాని అతను బతికి బయటపడడు.