Bible Language

Hosea 14:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.
ERVTE   నేను ఇశ్రాయేలీయులకు మంచువలెవుంటాను. ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు. అతడు లెబానోను, దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
IRVTE   చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. PEPS తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. PEPS లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు. PEPS