Versions
TEV నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగాచేసి, పాడు పెట్టి యెండిపోయిన భూమి వలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు,
ERVTE “మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయుమని ఆమెతో చెప్పండి.
IRVTE మీ అమ్మపై న్యాయవిచారణ మొదలుపెట్టు. PEPS వ్యాజ్యం వెయ్యి. PEPS ఆమె నా భార్యా కాదు, నేనామెకు భర్తనీ కాను. PEPS ఆమె మొదట తన వేశ్యా వృత్తిని మానుకోమనండి. PEPS తన స్తనాల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించుకోమనండి. PEPS