Bible Language

Isaiah 11:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.
ERVTE   శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు. శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు.
IRVTE   యెహోవా భయం అతనికి ఆనందం కలిగిస్తుంది.