Bible Language

Isaiah 15:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోనుమీదికి ఇంకొకబాధను రప్పిం చెదను. మోయాబీయులలోనుండి తప్పించుకొనినవారి మీదికిని దేశములో శేషించినవారి మీదికిని సింహమును రప్పించెదను.
ERVTE   దీమోను పట్టణపు నీళ్లు పూర్తిగా రక్తమయం అయిపోయాయి. మరియు నేను (యెహోవాను) దీమోనుకు ఇంకా ఎక్కువ కష్టాలు కలిగిస్తాను. మోయాబులో నివసిస్తున్న కొద్దిమంది శత్రువునుండి తప్పించుకొన్నారు. కానీ ప్రజలను తిని వేయటానికి నేను సింహాలను పంపిస్తాను.
IRVTE   ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి.
కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను.
మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది. PE