Bible Language

Isaiah 23:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.
ERVTE   మనుష్యులు ధాన్యం కోసం వెదుకుతూ సముద్రాల మీద ప్రయాణం చేశారు. నైలునది దగ్గర పండే ధాన్యం తూరు మనుష్యులు కొని, ధాన్యాన్ని ఇతర దేశాలకు విక్రయించేవారు.
IRVTE   మహా సముద్రంపై ప్రయాణించి
షీహోరు ప్రాంతం ధాన్యం, నైలు నదికి చెందిన పంట తూరుకు వస్తూ ఉండేవి. తూరు దేశాలన్నిటికీ వర్తక కేంద్రంగా ఉండేది.