Bible Language

Isaiah 24:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి
ERVTE   ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు. వారు భయపడిపోతారు. కొంతమంది ప్రజలు పారిపోతారు. కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు వాళ్లలో కొంతమంది గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు. కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు.” పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి. వరదలు మొదలవుతాయి. భమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
IRVTE   తూములు ఉబికాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి.