Bible Language

Isaiah 24:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.
ERVTE   దేశం ఖాళీగా దుఃఖంగా ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు అవుతారు.
IRVTE   దేశం వ్యాకులం చేత వాడిపోతున్నది. లోకంలోని గొప్పవారు క్షీణించి పోతున్నారు.