Bible Language

Isaiah 2:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.
ERVTE   సమయంలో ప్రజలు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఇప్పుడు గర్వంగా ఉన్న మనుష్యులు నేలమీద సాగిలపడతారు. మరియు సమయంలో యెహోవా మాత్రమే ఉన్నతంగా నిలుస్తాడు.