Bible Language

Isaiah 32:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.
ERVTE   వెర్రివాళ్లు గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని ప్రజలు గౌరవించరు.
IRVTE   మూర్ఖుణ్ణి ఇకమీదట గౌరవనీయుడని చెప్పరు. మోసగాణ్ణి నియమబద్ధమైన వ్యక్తి అని చెప్పరు.