Bible Language

Isaiah 34:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడె లును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది.
ERVTE   కనుక పొట్టేళ్లు, పశువులు, బలమైన కోడెదూడలు చంపబడుతాయి. దేశం వాటి రక్తంతో నిండిపోతుంది. దుమ్ము వాటి కొవ్వుతో నిండిపోతుంది.
IRVTE   వాటితోపాటు అడవి ఎద్దులు, కోడె దూడలు వధకు పోతున్నాయి.
ఎదోమీయుల భూమి రక్తంతో నానుతూ ఉంది. వారి దేశపు మట్టి కొవ్వుతో నిండిపోయింది.