Bible Language

Isaiah 37:21 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానము పంపెనుఇశ్రాయేలీయుల దేవు డగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.
ERVTE   అప్పుడు ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియాకు ఒక సందేశం పంపించాడు. యెషయా చెప్పాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు నీవు ప్రార్థన చేశావు, సన్హెరీబు దగ్గర్నుండి వచ్చిన సందేశాన్ని గూర్చి నీవు ప్రార్థించావు.’
IRVTE   {సన్హెరీబు గురించి యెషయా దేవుని మూలంగా పలికినది} (37:21-38; 2రాజులు 19:20-37; 2దిన 32:20-21) PS అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి సందేశం పంపాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే”, అష్షూరు రాజు సన్హెరీబు విషయం నీవు నా ఎదుట ప్రార్థన చేశావు కదా,