Bible Language

Isaiah 37:26 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ లుగా చేయుట నా వలననే సంభవించినది.
ERVTE   అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది నీవు వినలేదా? “అష్షూరు రాజా, దేవుడనైన నేనే సంగతులను చేశానని నిశ్చయంగా నీవు ఎప్పుడో విన్నావు. చాలాకాలం కిందట నేను అష్షూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను. మిగిలిన ఇతర పట్టణాలను నిన్ను నాశనం చేయనిచ్చాను. నా పనిలో నేనే నిన్ను వాడు కొని, పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేశాను.