Bible Language

Isaiah 4:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.
ERVTE   కాపుదల ఒక భద్రతా స్థలం. కాపుదల సూర్యుని వేడినుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది.