Bible Language

Isaiah 59:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
ERVTE   కీడుకు పరుగులెత్తుటకు ప్రజలు వారి పాదాలను ఉపయోగిస్తారు. తప్పూ చేయని వారిని చంపటానికి వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. దౌర్జన్యం, దొంగతనం వారి జీవిత విధానం.