Bible Language

Isaiah 65:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయు చున్నారు.
ERVTE   మనుష్యులు నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట ఉన్నారు. ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు అర్పిస్తారు. ధూపం వేస్తారు.
IRVTE   తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు.
వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు.