Bible Language

James 2:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?
ERVTE   నా సోదరులారా! ‘నాకు విశ్వాసం ఉంది’ అని అన్న వ్యక్తి విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా?
IRVTE   {సత్క్రియలకు పరీక్ష} PS నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? విశ్వాసం అతన్ని రక్షించగలదా? PEPS