Bible Language

James 4:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
ERVTE   అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సైతాన్ను ఎదిరించండి. అప్పుడు సైతాను మీ నుండి పారిపోతాడు.