Bible Language

Jeremiah 14:15 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గ మై నను క్షామమైనను దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.
ERVTE   అందువలన నా పేరుతో భవిష్యత్తును చెప్పే ప్రవక్తల విషయంలో నేను చెప్పేదేమంటే వారిని నేను పంపలేదు. ప్రవక్తలు ‘కత్తిపట్టిన శత్రువెవ్వడూ రాజ్యంమీదికి రాడు. రాజ్యంలో కరువనేది ఉండదు,’ అని కదా చెప్పారు. చూడుము; ప్రవక్తలే ఆకలితో మాడి చనిపోతారు. శత్రువు కత్తికి బలియైపోతారు.
IRVTE   అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.” PEPS