Bible Language

Jeremiah 17:20 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యూదా రాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి.
ERVTE   “ఆ ప్రజలకు ఇలా చెప్పుము: “యెహోవా వర్తమానం వినండి. యూదా రాజులారా, వినండి. యూదా ప్రజలారా, వినండి. ద్వారం ద్వారా యెరూషలేములోనికి వచ్చే ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి!’