Bible Language

Jeremiah 19:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా వాక్కు ఇదేఈ పట్టణమును తోఫెతువంటి స్థలముగా నేను చేయుదును, స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును.
ERVTE   యూదా రాజ్యం విషయంలో కూడ అలాగే జరుగుతుంది. చనిపోయిన వారంతా తోఫెతులో, సందు లేకుండా పాతిపెట్టిబడతారు.
IRVTE   యెహోవా వాక్కు ఇదే. “ఈ పట్టణాన్ని తోఫెతులాంటి స్థలంగా నేను చేస్తాను. స్థలానికీ అక్కడి నివాసులకూ నేనలా చేస్తాను.