Bible Language

Jeremiah 21:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుబబులోను రాజుమీదను, మిమ్మును ముట్టడివేయు కల్దీయులమీదను, మీరుపయో గించుచున్న యుద్దాయుధములను ప్రాకారముల బయట నుండి తీసికొని యీ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను.
ERVTE   ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబలోను రాజు నుండి, కల్దీయుల నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆయుధాలన్నీ నిరుప యోగమయ్యేలా నేను చేస్తాను. “‘బబలోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే సైన్యాని యెరూషలేము లోనికి రప్పిస్తాను.