Bible Language

Jeremiah 23:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?
ERVTE   కాని ప్రవక్తలలో ఒక్కడూ పరలోక సభలో నిలవలేదు. వారిలో ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు. వారిలో ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.