Bible Language

Jeremiah 23:28 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కలకనిన ప్రవక్త కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.
ERVTE   ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి.