Bible Language

Jeremiah 25:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అంతట యెహోవా చేతిలో నుండి నేను పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.
ERVTE   కావున యెహోవా చేతి నుండి నేను గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను.
IRVTE   అప్పుడు యెహోవా చేతిలో నుంచి నేను పాత్రను తీసుకుని, యెహోవా నన్ను పంపిన రాజ్యాలన్నిటికీ దాన్ని తాగించాను.