Bible Language

Jeremiah 28:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి కాడిని తీసి దాని విరిచి
ERVTE   యిర్మీయా ఒక కాడిని తన మెడకు తగిలించుకుని ఉన్నాడు. ప్రవక్త హనన్యా కాడిని యిర్మీయా మెడనుండి తీసి విరుగగొట్టాడు.
IRVTE   అయితే హనన్యా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త మెడ మీదనుంచి కాడిని తీసి దాన్ని విరిచేశాడు.