Bible Language

Jeremiah 2:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దైవత్వము లేని తమ దేవతలను జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.
ERVTE   దేశవాసులైనా తమ పాత దేవుళ్లను కొత్త దేవుళ్లతో మార్చుకున్నారు? లేదు! (నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.
IRVTE   దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు.