Bible Language

Jeremiah 32:28 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   కావున యెహోవా ఈమాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను పట్టణమును కల్దీయుల చేతికిని బబు లోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అప్పగింపబోవు చున్నాను; అతడు దాని పట్టుకొనగా
ERVTE   యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది.
IRVTE   కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “చూడు, నేను పట్టణాన్ని కల్దీయుల చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. PEPS