Bible Language

Jeremiah 35:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును మాట ప్రకటింపుముయెహోవా వాక్కు ఇదేమీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలంకిపరా? యిదే యెహోవా వాక్కు.
ERVTE   ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యిర్మీయా, వర్తమానం యూదా వారికి, యెరూషలేము ప్రజలకు తెలియ జేయుము. ప్రజలారా, మీరొక గుణపాఠం నేర్చుకొని, నా సందేశాన్ని పాటించాలి.” ఇదే యెహోవా వాక్కు.
IRVTE   నువ్వు వెళ్లి యూదా వాళ్ళకూ, యెరూషలేము నివాసులకూ మాట ప్రకటించు, ‘యెహోవా వాక్కు ఇదే, మీరు దిద్దుబాటుకు లోబడి నా మాటలు వినరా?’ ఇదే యెహోవా వాక్కు.