Bible Language

Jeremiah 36:20 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   శాలలో నున్న రాజునొద్దకు తామే వెళ్లి మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.
ERVTE   పిమ్మట రాజ్యాధికారులు పత్రాన్ని (పుస్తకం) లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచారు. వారు రాజైన యెహోయాకీము వద్దకు వెళ్లి పుస్తకం గురించి అంతా చెప్పారు.
IRVTE   అప్పుడు వాళ్ళు పుస్తకాన్ని లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచి, రాజమందిరానికి తామే వెళ్లి, మాటలన్నీ రాజుకు చెప్పారు.