Bible Language

Jeremiah 38:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనునీవు మరణశిక్ష నొంద కుండునట్లు సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.
ERVTE   అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు.
IRVTE   అప్పుడు సిద్కియా యిర్మీయాతో “నువ్వు చావకుండా ఉండాలంటే సంగతులు ఎవరికీ చెప్పొద్దు.