Bible Language

Jeremiah 38:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, బురదలో యిర్మీయా దిగబడెను.
ERVTE   దానితో అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే నీటి గొయ్యి ఉంది. అధికారులు తాళ్ల సహాయంలో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.