Bible Language

Jeremiah 38:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాజా, నా యేలినవాడా, గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు అకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   “రాజా, నా ప్రభూ, గోతిలో వేసిన యిర్మీయా అనే ప్రవక్త పట్ల మనుషులు చేసిందంతా దుర్మార్గమే. అతడు ఆకలితో చావాలని అతన్ని గోతిలో పడేశారు. ఎందుకంటే పట్టణంలో ఆహారం ఇంక లేదు.” PEPS