Bible Language

Jeremiah 40:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినక పోతిరి గనుక మీకీగతి పట్టినది.
ERVTE   యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు.