Bible Language

Jeremiah 48:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని విన బడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.
ERVTE   హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలువిను. అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.
IRVTE   వినండి! హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ అనర్ధం, మహా విధ్వంసం జరిగాయి.