Bible Language

Jeremiah 49:33 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థల ముగా ఉండును అక్కడ మనుష్యుడును కాపురముండడు నరుడును దానిలో బసచేయడు.
ERVTE   “హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవుతుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారిపోతుంది. అక్కడ మనుష్యులెవ్వరూ నివసించరు. స్థలంలో ఒక్కడూ నివాసంచేయడు.”
IRVTE   “హాసోరు పాడై నక్కలకు నివాస స్థలంగా ఉంటుంది. శాశ్వతంగా వ్యర్ధభూమిగా ఉంటుంది.
అక్కడ ఎవ్వరూ నివాసముండరు. మనిషీ అక్కడ బస చేయడు.” PEPS