Bible Language

Jeremiah 51:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   గొంగిళిపురుగులంత విస్తారముగా మనుష్యులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీమీద కేకలు వేయు దురు
ERVTE   సర్వశక్తిమంతుడైన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేసి విషయాలు చెప్పాడు, “బబులోనూ, నిశ్చయముగా నిన్ను అనేక శత్రు సైనికులతో నింపుతాను. వారు మిడుతల దండులా వచ్చి పడుతారు. సైనికులు యుద్ధంలో నీ మీద గెలుస్తారు. వారు నీపై నిలబడి విజయధ్వనులు చేస్తారు.”
IRVTE   సేనల ప్రభువైన యెహోవా తన ప్రాణం మీదనే ప్రమాణం చేసి “మిడతల దండు దాడి చేసినట్టుగా నిన్ను నీ శత్రువులతో నింపివేస్తాను.
వాళ్ళు నీకు వ్యతిరేకంగా యుద్ధనినాదం చేస్తారు.