Bible Language

Jeremiah 7:23 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.
ERVTE   వారికి ఆజ్ఞ మాత్రమే ఇచ్చియున్నాను, ‘నాకు విధేయులై వుండండి. అప్పుడు నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలైయుంటాను. నేను చెప్పినదంతా చేయండి. మీకు శుభం కలుగుతుంది.’