Bible Language

Jeremiah 9:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయు చున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.
ERVTE   “నేను (యెహోవా నయిన) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది. నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”
IRVTE   యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను.
యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.