Bible Language

Job 19:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
ERVTE   దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది. ఆయన నన్ను తన శత్రవు అని పిలుస్తున్నాడు.
IRVTE   ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు.