Bible Language

Job 37:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యోబూ, మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము.
ERVTE   “యోబూ, ఒక నిమిషం ఆగి విను. ఆగి, దేవుడు చేసే అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు.
IRVTE   {దేవుని అద్భుత క్రియలను ఆలోచించడం} PS యోబు, మాట ఆలకించు. మౌనం వహించి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు.