Bible Language

Job 39:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.
ERVTE   కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది. ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.
IRVTE   అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది.