Bible Language

Job 41:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.
ERVTE   గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా పొలుసులు ఉంటాయి.
IRVTE   అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు.