Bible Language

Job 41:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?
ERVTE   యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బతిమాలాడుతుందా? అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా?