Bible Language

Joel 2:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
ERVTE   వారి ఎదుట భూమి, ఆకాశం వణుకుతాయి. సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. మరియు నక్షత్రాలు ప్రకాశించటం మాని వేస్తాయి.
IRVTE   వాటి ముందు భూమి కంపిస్తున్నది,
ఆకాశాలు వణుకుతున్నాయి.
సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది.
నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.