Bible Language

Joel 2:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు?
ERVTE   యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు. ఆయన విడిది చాలా విశాలమైంది. సైన్యం ఆయన ఆదేశాలకు లోబడుతుంది. సైన్యం చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక గొప్ప భయంకర దినం. మనిషీ దానిని ఆపు చేయలేవు.
IRVTE   యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు,
ఆయన యోధులు చాలా ఎక్కువమంది.
ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు.
యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది.
దాన్ని ఎవరు వైపుకోగలరు? PS