Bible Language

Joel 3:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.
ERVTE   పంట సిద్ధంగా ఉంది గనుక కొడవలి పట్టుకొనిరండి. రండి, ద్రాక్షా గానుగ నిండిపోయింది గనుక ద్రాక్షాపండ్ల మీద నడవండి. వారి దుర్మార్గం చాలాఉంది గనుక పీపాలు నిండిపోయి పొర్లిపోతాయి.
IRVTE   పంట పండింది. కొడవలి పెట్టి కోయండి.
రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది.
తొట్లు పొర్లి పారుతున్నాయి.
వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది. PEPS